Raavov Telugu is a digital platform that delivers news, social updates, and in-depth analysis of important events for the Telugu community. We focus on politics, economics, culture, technology, health, and literature, presenting in simple, clear language. Our goal is to provide authentic information and insightful perspectives that help readers understand the changes shaping society. Founded by Ravinder Adapa (M.A. Economics), Raavov Telugu combines economic insight, social awareness, and easy-to-read content to make knowledge accessible for every Telugu reader.
Raavov Telugu అనేది సమాజంలో జరుగుతున్న పరిణామాలను లోతుగా అర్థం చేసుకొని, వాటి వెనుక ఉన్న నిజాలు, ప్రభావాలు, విశ్లేషణలను తెలుగు పాఠకులకు అందించే వేదిక.
మేము నమ్మేది – “సమాజాన్ని అర్థం చేసుకోవడం, మార్పు వైపు మొదటి అడుగు.”
సమాజంలో జరుగుతున్న తాజా సంఘటనల వెనుక కారణాలతో లోతైన విశ్లేషణతో అందిస్తాము.
రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, టెక్నాలజీ, ఆరోగ్యం, సాహిత్యం వంటి విభాగాలలో లోతైన విశ్లేషణలు చేస్తాము.
సోషల్ ఈవెంట్స్, కమ్యూనిటీ అప్‌డేట్స్ ను మా పాఠకులతో పంచుకుంటాము.
తెలుగు పాఠకులకు నిజమైన సమాచారం + స్పష్టమైన విశ్లేషణ అందించడం.
రవీందర్ (M.A. Economics) – సమాజ, ఆర్థికం, సాంస్కృతిక రంగాలపై లోతైన అధ్యయనం చేసిన పరిశోధకుడు.
అతని విశ్లేషణల్లో ఆర్థిక దృష్టికోణం, సామాజిక అవగాహన, సులభమైన భాష ప్రతిబింబిస్తాయి.