
Sanju Samson: శాంసన్‌ను తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం: చెన్నై సూపర్ కింగ్స్ అధికారి
ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ కు ఐపీఎల్ లో నిలకడైన జట్టుగా పేరుంది. ధోనీ కెప్టెన్సీలో ఎన్నో మరపురాని విజయాలను సొంతం చేసుకొని ఐపీఎల్ చరిత్రలో తిరుగులేని జట్టుగా నిలిచింది. ప్రస్తుతం గైక్వాడ్ చెన్నై కెప్టెన్ గా ముందుకు తీసుకెళ్తున్నాడు. ధోనీ రెండు సీజన్ లు కంటే ఎక్కువ ఆడలేడని స్పష్టంగా తెలుస్తుంది. దీని ఈ మెగా టోర్నీకి రిటైర్మెంట్ ప్రకటిస్తే చెన్నైధోనీ బ్యాటింగ్ తో పాటు అతని వికెట్ కీపింగ్ సైతం…