సపోటబొట్టు బ్రహ్మ జ్ఞాని

సపోటబొట్టు బ్రహ్మ జ్ఞాని

“జీవితానికి జీవించడం తప్ప మరే అర్థం పరమార్ధం లేదు. సృష్టికర్తనుండి వచ్చాం కాబట్టి నిత్యనూతనంగా మనమేం కొత్తగా సృష్టిస్తున్నాం,దానిని ఎలా ప్రతిక్షణం ఆస్వాదిస్తున్నాం అనేదే తప్ప ఈజీవితానికి మరే అర్ధం పరమార్ధంలేవు మనం సముద్ర అలలుగా ఒడ్డుకు వచ్చినప్పటి జీవితాన్ని మర్చిపోయాము, మన అలల జీవితానికి ఏ అర్ధం పర్ధం ఉన్నది. లయ బద్దంగా కదిలి ఒక అంద మైన రూపాన్ని, లయను, హెూరును సృష్టించడం తప్ప, జీవితం కూడా అంతే”.

దిగువ పి.డి.ఎఫ్ ఫైల్ లో రవీందర్ రాసిన సపోటబొట్టు బ్రహ్మ జ్ఞాని చదవండి.

Sapota-Bottu-Brahma-Gnani

error: Content is protected !!