Tag: ఆర్క్టూరియన్లు
ఆర్క్టూరియన్లు – స్వాతి నక్షత్ర లోక 7వ చైతన్య తలం వాసులు
ఆర్క్టూరియన్లు – స్వాతినక్షత్ర లోక 7వ చైతన్య తలం వాసులు.వీరు హీలింగ్ చేయడంలో నిష్ణాతులు. ఆర్క్టూరియన్లు తరచుగా స్వప్నాలు, దృశ్యాలు లేదా నేరుగా కమ్యూనికేషన్ ద్వారా మానవులతో సంబంధం ఏర్పరుచుకుంటారు.
భూమిపైకి మానవ జాతి ఎక్కడినుండి వచ్చారు?
మానవాకార నాగరికతలు లైరా, వేగా, సిరియస్, ఒరియన్, ప్లియాడీస్, మరియు అండ్రోమెడా వంటి నక్షత్ర వ్యవస్థల్లో ఉన్నాయి. లైరా అనేది మిలియన్ల సంవత్సరాల క్రితం మానవజాతి వేదికగా నిలిచిన ప్రదేశం.