నేపాల్లో అవినీతికి వ్యతిరేకంగా నిప్పులా మారిన జెన్Z యూత్!
నేపాల్లో యువత ఆధ్వర్యంలో పుట్టిన spontaneous ఉద్యమం వెనుక అసలు కారణాలు ఏమిటి? విద్యా అవకాశాలు, ఉద్యోగ రాహిత్యం, సామాజిక న్యాయం, పాలక వ్యవస్థపై నమ్మకం కోల్పోవడం, సోషల్ మీడియా స్వేచ్ఛ కోణంలో లోతైన విశ్లేషణ.