ఉత్తర భారతంలో శ్రావణ మాసం ముందే ఎందుకు వస్తుంది?
ఉత్తర భారతంలో శ్రావణ మాసం. మన హిందూ పంచాంగం రెండు ప్రధాన పద్ధతులను అనుసరిస్తుంది. అవే అమాంత పంచాంగం మరియు పూర్ణిమాంత పంచాంగం. ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న వ్యత్యాసమే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య పండుగలు, నెలలు, కార్తెల విషయంలో తేడా రావడానికి ప్రధాన కారణం.