టోల్ ఫ్రీనెంబర్1064 అవినీతి ప్రభుత్వ అధికారుల పై పిర్యాదుకు
ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయింది. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు వస్తున్న ఫిర్యాదులు, పత్రికా కథనాలతో అవినీతి అధికారుల చిట్టా సిద్ధమవుతోంది. మున్సిపల్, రెవెన్యూ, ఆర్టీఏ వంటి శాఖల్లో లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులపై ప్రజలు ఎలా పోరాడవచ్చు? పూర్తి వివరాల కోసం ఈ కథనాన్ని చదవండి.