డా.ఖాదర్ వలి గారి సిరిదాన్యల పి.డి.ఎఫ్. పుస్తకం సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం
డా.ఖాదర్ వలి గారి సిరిదాన్యల పి.డి.ఎఫ్. పుస్తకం.ఆరోగ్యం అనేది కేవలం మందులతో వచ్చేది కాదు. అది మన ఆలోచన, మన ఆహారం, మన జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. సిరిధాన్యాలను మూల ఆహారంగా చేసుకుని, సరైన కషాయాలను తీసుకుంటే ఏ రోగమైనా మన దరి చేరదు.