హైదరాబాద్లో జోరందుకుంటున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) – వేలాది ఉద్యోగాలు, బిలియన్ల పెట్టుబడులు
హైదరాబాద్లో జోరందుకుంటున్న గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) హైదరాబాద్లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (GCCs) వేగంగా విస్తరిస్తున్నాయి. 2030 నాటికి రెట్టింపు లక్ష్యం, వేలాది ఉద్యోగాలు సృష్టి దిశగా అడుగులు.