తాజా వార్తలు, విశ్లేషణలు, మరియు ప్రత్యేక కథనాలు
విశాఖపట్నంలో గూగుల్ భారీ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ప్రాంత రూపురేఖలు మారుతాయని సుందర్ పిచాయ్ ధీమా. గూగుల్ అతిపెద్ద పెట్టుబడి.