తెలంగాణలో 15 RTA బోర్డర్ చెక్‌పోస్టులు 22-10-2025 నుండి తక్షణమే రద్దయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఏసీబీ దాడులు.
Tag: Ponnam Prabhakar
తెలంగాణలో RTA వాహన్ పాలసీ(VAHAN)
తెలంగాణలో RTA వాహన్ పాలసీ (VAHAN) పోర్టల్ పూర్తిస్థాయిలో అమలైంది. వాహన రిజిస్ట్రేషన్, ఓనర్షిప్ బదిలీ, ట్యాక్స్ ఇకపై ఆన్లైన్లోనే.