జుకర్బర్గ్ సంచలన ప్రకటన! AI కు సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది
మెటా AI ఇప్పుడు మానవ జోక్యం లేకుండానే స్వయం-మెరుగుదల సామర్థ్యం సాధించింది. ఇది ఆర్టిఫిషియల్ సూపర్ఇంటెలిజెన్స్కు తొలి మెట్టు అని మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. ఈ కొత్త శకం, దాని భవిష్యత్తు సవాళ్లు మరియు నియంత్రణపై పూర్తి వివరాలు తెలుసుకోండి.