తాజా వార్తలు, విశ్లేషణలు, మరియు ప్రత్యేక కథనాలు
తెలంగాణలో 15 RTA బోర్డర్ చెక్‌పోస్టులు 22-10-2025 నుండి తక్షణమే రద్దయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఏసీబీ దాడులు.